Prabhas Rebel movie Information, rebel photos and video, mp3songs and movie complete information stay tune....
Friday, September 28, 2012
Sunday, September 23, 2012
Saturday, September 15, 2012
Monday, September 10, 2012
రెబెల్' రిలీజ్ డేట్ ఖరారు
ప్రభాస్ తాజా చిత్రం ‘రెబల్'. ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక అటుంవంటిదేమీ జరగదని,సెప్టెంబర్ 28న ఖచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాత తెలియచేసారు. అలాగే సెప్టెంబర్ 14న గ్రాండ్ గా ఆడియో పంక్షన్ జరగనుందని అన్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో పంక్షన్ కోసం ప్రస్తుతం భారీ ఎంత్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజీపై సినిమాలోని ఓ పాటకు లారెన్స్ డాన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు లారెన్స్ సంగీతం అందిచారు.
Wednesday, September 5, 2012
Subscribe to:
Posts (Atom)